"It is my conviction that there is no way to
Thich Nhat Hanh
peace — peace is the way."
"Yoga is the journey of the self,
The Bhagavad Gita
through the self, to the self."
"The body is your temple. Keep it pure
B.K.S. Iyengar
and clean for the soul to reside in."
స్వాగతం
Experience Yoga at Our Sri Dattha Foundation
At the Sri Dattha Foundation, you can experience the ancient practice of yoga in a peaceful and authentic setting. With a focus on mindfulness and meditation, our classes go beyond just physical movement and aim to cultivate a deeper connection between the mind, body, and spirit.
మీరు ఒత్తిడిని తగ్గించుకోవాలన్నా, వశ్యతను పెంచుకోవాలన్నా లేదా మీ యోగాభ్యాసాన్ని మరింతగా పెంచుకోవాలన్నా, యోగా యొక్క పరివర్తన శక్తిని అన్వేషించడానికి ధ్యాన ఫౌండేషన్ సరైన ప్రదేశం.
యోగా క్లాస్
మీరు అంతర్గత శాంతిని పెంపొందించుకోవడం, మీ సౌలభ్యాన్ని పెంచుకోవడం మరియు మీ మొత్తం శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడే పునరుజ్జీవన యోగా తరగతి కోసం మాతో చేరండి.
ధ్యాన కార్యక్రమాలు
మా ధ్యాన కార్యక్రమాలు వ్యక్తులు బుద్ధిని పెంపొందించడం, ఒత్తిడిని తగ్గించడం మరియు అంతర్గత శాంతిని పెంపొందించడంలో సహాయపడేందుకు వివిధ పద్ధతులు మరియు అభ్యాసాలను అందిస్తాయి.
Personality Development Training Classes
మా వ్యక్తిగత అభివృద్ధి శిక్షణ తరగతులతో మీ పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయండి మరియు మీ లక్ష్యాలను సాధించండి.
తరగతులు మరియు కార్యక్రమాలు
Training classes and programs conducted by Sri Dattha Foundation
సంకల్ప క్రియాయోగ(SKY) 10 రోజులు
గురూజీ ద్వారా అందించబడే ప్రాథమిక కోర్స్ ఇది పది రోజుల పాటు ఉంటుంది. ప్రతిరోజు రెండు గంటలు యోగ సాధన మరియు ఆధ్యాత్మికమైన సాధనలు వాటితో పాటుగా ఆహార నియమాలని అందివ్వటం జరుగుతుంది. ఈ కోర్సు ద్వారా మానవుల్లో ఉండే అనేక రకాలైన బలహీనతలను, చెడు సంస్కారాలను తొలగించి వారి సంకల్పాలను నెరవేర్చుకునే విధంగా సాధనలు చేయించబడతాయి.
అతీంద్రియ యోగ (4 రోజులు)
ఇది నాలుగు రోజులు గురూజీ ద్వారా ప్రత్యక్షంగా అందించే రెసిడెన్షియల్ శిక్షణ. ప్రశాంతమైన వాతావరణంలో పూర్తిగా గురూజీ పర్యవేక్షణలో జరిగే కోర్స్.
ఆత్మ శుద్ధి యోగ (మౌన దీక్ష)- 5 రోజులు
గురుజి సంగత్యంలో ప్రత్యేకమైన ఆశ్రమ వాతావరణంలో ఐదు రోజులపాటు పూర్తి మౌనంగా ఉండే అద్భుతమైన శిక్షణ. దీని ద్వారా అంతర్ముఖ ప్రయాణం జరిగి మనలో ఉన్న బలహీన, నెగిటివ్ అంశాలన్నీ తొలగిపోయి సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఇది పూర్తిగా తపోసాధన అందువలన మనోనిశ్చలత్వాన్ని అందిస్తుంది.
అద్వైతానంద యోగ ( 5 రోజులు)
ఈ ఐదు రోజుల కోర్సు ద్వారా వ్యక్తిగత జీవితంలో విజయవంతమవుతూ ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలో నేర్పబడుతుంది ఆధ్యాత్మికం మరియు భౌతికములని సమాన స్థితిలో చూడగలిగే జ్ఞానం పొంది, తమ జీవితంలో అన్ని సమస్యల నుండి విడుదలయ్యే మార్గం తెలుస్తుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచం నుండి వచ్చే నెగటివ్ ఎనర్జీలు అన్నింటినీ కూడా సులభంగా అధిగమింపజేసే ప్రత్యేక కోర్స్ ఇది. ఈ శిక్షణ పూర్తి చేసిన వారికి మనస్సు పసిబిడ్డల మనసు వలె నిర్మలంగా నిష్కల్మషంగా ఉంటుంది.
బాల సంస్కార్ (10 రోజులు)
10 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల బాలబాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పది రోజుల శిక్షణ. బాల్యంలో చూసిన విత్తనాలు బ్రతకంతా ఉంటాయి అంటారు.
గురూజీల శిక్షణ (టీచర్ ట్రైనింగ్ కోర్స్ టిటిసి 15 రోజులు)
15 రోజుల ఈ కోర్సులో సమాజానికి సుశిక్షితులైన యోగ, ఆధ్యాత్మిక గురువులను తయారు చేయడం జరుగుతుంది. నిస్వార్ధంగా ఉత్తమమైన క్రమశిక్షణ గల గురువులను, నేటి ప్రపంచంలో ఎంతోమందికి సేవలు చేసే విధంగా పూర్తిస్థాయిలో యోగా టీచర్ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది.
సేవలు
"Give the Gift of Life: Blood Donations, Food Donations, & Swachh Bharat"
రక్తదానాలు
ఆహార దానం
స్వచ్ఛ భారత్
TESTIMONIALS
What People Say About
Our programs
What a lovely way to start living a Buddhist life or learn more about this wonderful philosophy! Namaste.
Mark Lee
Yoga has been the cornerstone of my lifestyle for many years. At Vihara, you can begin your journey to a new life.
Melissa Walker
After attending one of the seminars, I looked at Buddhism from a new perspective!
Wendy Moore
ఈవెంట్స్
రాబోయే ఈవెంట్‌లు మరియు
వర్క్‌షాప్‌లు
స్థిరంగా సంతోషంగా ఉండడం నేర్చుకోండి!
హ్యాపీనెస్ ప్రోగ్రామ్‌లో చేరండి. ప్రశాంతమైన మనస్సు, తగ్గిన ఆందోళన, పెరిగిన శక్తి స్థాయిలు మరియు స్థిరమైన ఆనందాన్ని ప్రతిరోజూ అనుభవించండి!